Mahaa News 'Rudra Bhashyam' daily from 5.30 to 6 A.M. E TV "Uma Sahasram" at 6.10 AM, Monday to Sunday. Bhakti TV "Sampoorna Ramayanam" at 8.30Pm Monday to Saturday CVR OM "Aksharaabhyasam" Daily at 5.30 PM C V R Health "SivaLeela Amrutham" Every Sunday at 6AM & Repeat 4.30PM" Doordarshan "Soundarya Lahari" Every Monday at 7.15am. Tollywood "Sri Lalitha Leelalu" Daily at 6.00AM to 6.30AM sankar-tv "Kamakshi Vaibhava Pravachanam" at 8pm (Sunday,Monday &Tuesday). SVBC "Sri Lalitha Sahasranama Bhashyam" at 9 Pm, Monday - saturday i channel"Sarva Vignopa Saanthaye" Daily from 17.09.2015 at 5.00Pm repeat 11.30pm (Night) Yogi Channel"Mahabharatham"at 6.00Pm Daily, repeat 9.00am next day. Studio N"Mahabharatham"at 6.30Am daily.

కళాపోషణ

Sample image

సంగీత ,సాహిత్య ,నాట్య ,నాటక ఇత్యాది కళా రూపాలను విభిన్నంగా అందజేస్తూ ,తద్వారా వాటిలోని విశిష్టతను

ఇంకా ఉంది ...

గోసేవ - గోసంరక్షణ

Sample image

యజ్ఞ్య యాగాది ,గోసేవ ,గోసంరక్షణ వంటి ఉత్తమ కార్యక్రమాలను విస్త్రుత పరచడం ,ఈ రంగా...

ఇంకా ఉంది ...

ఆర్ష ధర్మ పరిరక్షణ

Sample image

సనాతన ధర్మానికి పట్టు కొమ్మలైన భారతీయ విద్యలలో నిష్ణాతులైన వారిని గౌరవించడం ,...

ఇంకా ఉంది ...

ఋషిపీఠ పురస్కారం

ఋషిపీఠ౦

ఋషిపీఠం తరఫున జరుగుతున్న సేవా కార్యక్రమములలో విద్య, సంస్కృతి - వీటిని పరిరక్షించడం ఋషిపీఠం నిర్వహిస్తున్నది...

ఇంకా ఉంది ...

RUSHIPEETHAM PRAVACHANAMS LIVE WEB CASTING

"ఋషిపీఠ౦- చారిటబుల్ ట్రస్ట్"

ఋషిపీఠ౦" "ఋషిపీఠ౦- చారిటబుల్ ట్రస్ట్" మన భారతీయ సనాతన ఆర్షధర్మ పరిరక్షణలో తన వంతు కృషి చేయడానికి స్థాపించిన ఆధ్యాత్మిక సనాతన ధర్మ వేదిక. దీనికి అధిపతి ఆ పరమేశ్వరుడే. ఆయన కృపతో పుట్టిన ఈ వైదిక సంపదను ఆయన కృపతోనే పరిరక్షించే బాధ్యతను స్వీకరిస్తూ, ఈ క్రమంలో తమ వంతు కృషి చేస్తున్న వేద పండితులను, కర్మయోగులను, సాహితివేత్తలను గౌరవించి శక్తి కొలది వారికి ఆయా రంగాలలో తనవంతు తోడ్పాటు అందించే సర్వోత్కృష్టమైన ఒక వేదిక " ఋషిపీఠ౦".

చిత్తశుద్ధి ,సత్సంకల్పం దీక్షా బద్ధమైన కృషి కలిగిన మహాశయుల తోడ్పాటుతో ఋషిపీఠం వేదికగా చేపట్టిన ధార్మిక పరిరక్షణా కార్యక్రమములలో, నిబద్ధత కలిగిన ధార్మిక విలువలతో దీక్ష వహిస్తున్న ఈ "ఋషిపీఠం-చారిటబుల్ ట్రస్ట్" లో భారతీయ ధర్మాభిమానులందరు భాగస్వాములే.

 

ఇంకా ఉంది...

క్రొత్త ఆడియో సిడిలు

 
 

Payment Terms

Contact us

“LALITHA DHAMAM”

  • Tel :040 – 27132550, 27134557.

Who's Online

We have 5 guests and no members online

You are here: Home